ETV Bharat / city

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత - బంగారం రేటు

హైదరాబాద్​లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.6 కిలోల బంగారు బిస్కెట్లను అధికారులు పట్టుకన్నారు. వీటి విలువ సుమారు రూ.1.28 కోట్లు ఉంటుందని తెలిపారు.

seizure-of-gold-at-shamshabad-airport-in-hyderabad
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
author img

By

Published : May 7, 2021, 7:50 PM IST

అక్రమ బంగారం సరఫరాకు శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం అక్రమ రవాణా అధికారులను సైతం షాక్​కు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం దొంగచాటుగా హైదరాబాద్​కు తీసుకు వస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్​పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. బిస్కెట్లు రూపంలో బంగారు ఉన్నట్లు గుర్తించారు.

ఆ బంగారం స్వాధీనం చేసుకుని తూకం వేయగా.. 2.6 కిలోలు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేల్చారు. దాని విలువ దాదాపు రూ.1.28 కోట్లు ఉంటుందని విమానాశ్రయం కస్టమ్స్ ఉపకమిషనర్ శివకృష్ణ తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:

కోవిడ్ చిచ్చు: భార్యను చంపిన భర్త ... 108కి ఫోన్​ చేసినా రాలేదని ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.