ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ద్వివేది, గిరిజాశంకర్ బదిలీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని.. ఒకవేళ బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని ఎస్‌ఈసీ తెలిపింది.
ఇదీ చదవండి:
రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం