కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడితే... అధికార పార్టీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితి ఉందని...ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ వ్యాఖ్యానించారు..
ఇదీ చదవండి: 'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్‌కు చెప్పండి'