ETV Bharat / city

ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో.. #APHopeCBN హ్యాష్ ట్యాగ్ - APHopeCBN పేరిట హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో

#APHopeCBN పేరిట హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. రాష్ట్రం.. చంద్రబాబు వైపు చూస్తోందంటూ ఐటీడీపీ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందలేదని చాలామంది బాధితులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

#APHopeCBN hashtag trending in twitter
#APHopeCBN పేరిట హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో
author img

By

Published : Jul 21, 2022, 12:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.