గత ప్రభుత్వ హయాంలోని 4.27 లక్షల మంది అనర్హులకు పింఛన్లు తొలగించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. కొత్తగా 5.79 లక్షల మందిని చేర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికీ పింఛన్లు రాని అర్హులకు ఐదు రోజుల్లో మంజూరు చేస్తామని పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. మొత్తం మూడ్రోజుల్లో 50.50 లక్షల మందికి పింఛన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: