ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ విధులను ఓ విశ్రాంత అధికారి నిర్వహించటంపై జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్‌కు ఫిర్యాదు చేశారు. విశ్రాంత అధికారికి ఎన్నికల విధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఏపీలో ఎన్నికల కమిషన్ వ్వవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. 3 దఫాలుగా తాను ఎన్నికల్లో పాల్గొంటున్నా.. ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితిలో ఎన్నికలు జరగలేదని ఆవేదన చెందారు. షెడ్యూల్ రాకముందే శ్రీకాకుళంలో కలెక్టర్‌ను మార్చటం, ఎన్నికలకు సంబంధం లేని అధికారులను మార్చటం ఇలా రాష్ట్రంలో జరిగిన ప్రతీది మోదీ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఓట్లు లేకున్నా... జగన్‌ను అధికారంలోకి తెచ్చేందుకు భాజపా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
మోదీ కనుసన్నల్లోనే ఈసీ నడుస్తోంది..! - ELECTION COMMISON
మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. వేమూరు నియోజకవర్గంలో విశ్రాంత అధికారి ఎన్నికల కమిషన్ విధులు నిర్వహించటంపై, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ విధులను ఓ విశ్రాంత అధికారి నిర్వహించటంపై జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్‌కు ఫిర్యాదు చేశారు. విశ్రాంత అధికారికి ఎన్నికల విధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఏపీలో ఎన్నికల కమిషన్ వ్వవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. 3 దఫాలుగా తాను ఎన్నికల్లో పాల్గొంటున్నా.. ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితిలో ఎన్నికలు జరగలేదని ఆవేదన చెందారు. షెడ్యూల్ రాకముందే శ్రీకాకుళంలో కలెక్టర్‌ను మార్చటం, ఎన్నికలకు సంబంధం లేని అధికారులను మార్చటం ఇలా రాష్ట్రంలో జరిగిన ప్రతీది మోదీ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఓట్లు లేకున్నా... జగన్‌ను అధికారంలోకి తెచ్చేందుకు భాజపా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
CENVIRO eco-park, Negeri Sembilan - 30 April 2019
1. Plastic tarp is lifted to reveal a pile of seized elephant tusks
2. Various of elephant tusks
3. Wide of photographers
4. Various of Water, Land, and Natural Resources Minister Xavier Jayakumar posing with officials and the seized tusks
5. Xavier posing with officials
6. Xavier sitting down for the news conference
7. SOUNDBITE (English) Xavier Jayakumar, Malaysian Minister of Water, Land, and Natural Resources:
"Altogether we have 3.92 tons worth of elephant tusks, valued at 13.26 million ringgit Malaysia (currency) or 3.2 million USD. This will be incinerated in this facility."
8. Wide of news conference
9. SOUNDBITE (English) Dr. Xavier Jayakumar, Malaysian Minister of Water, Land, and Natural Resources:
"Yes, sad to say, most of it (the elephant tusks) are for the market, either Vietnam or China."
10. Wide of news conference
STORYLINE:
Malaysian officials have incinerated more than three tons of elephant tusks retrieved from various seizures by local law enforcement agencies.
During a news conference Tuesday at an incineration facility outside Kuala Lumpur, Xavier Jayakumar, the Malaysian Minister of Water, Land, and Natural Resources, said the ivory was headed to markets in Vietnam and China.
Xavier said they had seized 3.92 tons of tusks, valued at 3.2 million U.S. dollars.
According to officials, DNA testing revealed that tusks were mainly of African origin.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.