ETV Bharat / city

Nara lokesh: జగన్​కు ఉన్నంత ఓపిక, తీరిక మాకు లేదు: లోకేశ్​ - జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్

Nara lokesh on Cm jagan Comments: నంద్యాల జిల్లాలో నిర్వహించిన సభలో సీఎం జగన్​ చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ ఘాటుగా స్పందించారు. జగన్​కు ఉన్నంత ఓపిక, తీరిక తమకు లేదని ఎద్దేవా చేశారు.

Nara lokesh on Cm jagan Comments
Nara lokesh on Cm jagan Comments
author img

By

Published : Apr 8, 2022, 7:35 PM IST

  • ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం.(2/2)

    — Lokesh Nara (@naralokesh) April 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గల్లీ నుంచి దిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయాక, ఫ్రస్ట్రేషన్ కాకపోతే.. ఫన్ వస్తుందా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ప్రశ్నించారు. నంద్యాల సభలో సీఎం జగన్​ వ్యాఖ్యలపై లోకేశ్​ ఘాటుగా స్పందించారు. జగన్​కు ఉన్నంత ఓపిక, తీరిక తమకు లేదని లోకేశ్​ స్పష్టం చేశారు. వైకాపా నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో తాము పనిచేస్తున్నామన్నారు. ప్రజలే వైకాపా వెంట్రుకలు పీకి, గుండు కొట్టించి పిండిబొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని విమర్శించారు. అందుకే.. జగన్​రెడ్డి తనంతట తాను గుండు కొట్టించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. 'వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి' అంటూ ట్వీట్ చేశారు. నంద్యాలలో సీఎం చేసిన వ్యాఖ్యలను జత చేశారు.

Jagan Comments at Nandyal: "దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం.. ఎంతగా బురదచల్లినా ఎవరూ నన్నేమీ చేయలేరు" అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాము సంక్షేమం కోసం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని నంద్యాల సభలో జగన్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: నాపై చంద్రబాబు బురద : జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.