Jawahar reddy takes charge: ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్.జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. జవహర్‌రెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: CM JAGAN: చిరు వ్యాపారులకు అండగా నిలవడమే లక్ష్యం: సీఎం జగన్