హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు నవంబరు 1 నుంచి ఉచిత వసతి నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, మండలి, హెచ్ఓడీ విభాగాల ఉద్యోగులకు వసతిని నిలిపేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరు 1 నుంచి వసతి ఖర్చును ఉద్యోగులే భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు వారికి షేరింగ్ ప్రాతిపదికన ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది.
ఇదీ చదవండి