ETV Bharat / city

దారుణం: కన్నకూతురుని అమ్మకానికి పెట్టిన తండ్రి - అమ్మకానికి ఆడపిల్ల

తాగుడుకు బానిసైన ఓ తండ్రి రూ. 5 వేలకు కన్నకూతురుని అమ్మకానికి పెట్టాడు. ఈ అమానవీయ ఘటన విజయవాడ వన్​టౌన్ పోలీసు స్టేషన్​ పరిధిలో చోటుచేసుకోగా... పోలీసులు స్పందించి బాలికను చైల్డ్​లైన్ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేశారు.

కన్నకూతురుని అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి

author img

By

Published : Dec 1, 2020, 5:32 PM IST

కన్నకూతురుని అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి

విజయవాడ వన్​టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రూ. 5 వేలకు బాలికను అమ్మడానికి ప్రయత్నించాడో తండ్రి. మహారాష్ట్ర నాందేడ్​కు చెందిన సతీశ్ మద్యానికి బానిసయ్యాడు. సమరాంగ్ చౌక్ సమీపంలోని ఓ బార్​ వద్ద బాలికను అమ్మటానికి ప్రయత్నంచగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాలికను.., సతీశ్​ను స్టేషన్​కు తరలించారు. అనంతరం బాలికను చైల్డ్​లైన్ అధికారులకు అప్పగించి.., ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీచదవండి

సాంస్కృతిక అనవాళ్లకు చిరునామా.. తపాలాశాఖ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.