ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం
'హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు' - sudhakar case lawyer on ysrcp govt
విశాఖలో డాక్టర్ సుధాకర్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లోగా దీనిపై న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీంతోపాటు మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు మరో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జె.శ్రావణ్ కుమార్తో ఈటీవీ-భారత్ ముఖాముఖి...
doctor sudhakar case lawyer on handing over the case to cbi
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం