SAND ILLEGAL TRANSPORT : ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కంట్రోల్ రూమ్ - sand illegal transport
ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్ నెంబర్ 93929 17733ను సంప్రదించాలని అధికారులు కోరారు.