ETV Bharat / city

TULASI REDDY: తులసిరెడ్డికి స్వల్ప గాయం.. చికిత్స కోసం కడపకు తరలింపు

author img

By

Published : Sep 15, 2021, 3:31 PM IST

కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. తన నివాసంలో కాలుజారి పడటంతో తుంటి ఎముక దెబ్బతింది. శస్త్రచికిత్స నిమిత్తం తులసిరెడ్డిని కడపకు తరలించారు.

తులసిరెడ్డికి స్వల్ప గాయం
తులసిరెడ్డికి స్వల్ప గాయం

కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. విజయవాడలోని తన నివాసంలో కాలు జారిపడటంతో తుంటి ఎముక దెబ్బతింది. గమనించిన కుటుంబసభ్యులు.. తులసిరెడ్డిని మంగళగిరి ఎయిమ్స్​కు తరలించారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించడంతో.. తాను కడప వెళ్లి వైద్యం చేయించుకుంటామని తులసిరెడ్డి అన్నారు. ఫలితంగా ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి, కడపకు తరలించారు.

ఇదీచదవండి.

JAGAN BAIL: జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.