ETV Bharat / city

గన్నవరం విమానాశ్రయంలో మొబైల్ స్వాబ్ కలెక్షన్​ ప్రారంభం - moblieswab collection bus service at gannavaram airport

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో... ఇంటిలిజెంట్ మానిటరింగ్ ఎనాలిసిస్ సర్వీసెస్ క్వారంటైన్ మొబైల్ స్వాబ్ శాంపుల్ కలెక్షన్ బస్ సర్వీస్​ను జిల్లా పాలనాధికారి ప్రారంభించారు.

collector inthiyaz ahmed inaugrates moblieswab collection bus service at gannavaram airport
గన్నవరం విమానాశ్రయంలో మొబైల్ స్వాబ్ కలెక్షన్​ ప్రారంభం
author img

By

Published : Jun 2, 2020, 12:19 PM IST

కృష్ణ జిల్లా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ఇంటిలిజెంట్ మానిటరింగ్ ఎనాలిసిస్ సర్వీసెస్ క్వారంటైన్ మొబైల్ స్వాబ్ శాంపుల్ కలెక్షన్ బస్ సర్వీస్​ను... జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు ప్రారంభించారు. సుమారు నాలుగు గంటలు పట్టే పరీక్షను కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే చేయడం దీని ప్రత్యేకత అని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

తొలిరోజే రైల్వే ప్రయాణికులకు విజయవాడలో ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.