ETV Bharat / city

తెదేపా సీనియర్ నేతలతో మధ్యాహ్నం చంద్రబాబు భేటీ

author img

By

Published : Jan 19, 2021, 9:09 AM IST

తెదేపా సీనియర్​ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై చర్చించనున్నారు.

తెదేపా సీనియర్ నేతలతో మధ్యాహ్నం చంద్రబాబు భేటీ
తెదేపా సీనియర్ నేతలతో మధ్యాహ్నం చంద్రబాబు భేటీ

మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు. తిరుపతి ఉపఎన్నిక, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలో డీజీపీ వ్యాఖ్యలపై భేటీ మాట్లాడనున్నారు.

ఇదీ చదవండి: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిలిపేయాలని కోరడమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.