ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో తెలుగు జవాన్లు మృతి చెందటంపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన తెలుగువీరుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. ఆ కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: