ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

.

author img

By

Published : Aug 4, 2020, 3:00 PM IST

3pm_Bharat topnews
3pm_Bharat topnews
  • ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి
    తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడి చేసింది. అలిపిరి నుంచి నాలుగో కిలోమీటర్ వద్ద ఇద్దరు వాహనదారులపై దాడి చేసింది. చిరుత దాడి నుంచి వాహనదారులు సురక్షితంగా తప్పించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • ఎమ్మెల్యే ఆర్కేపై ఫిర్యాదులు
    తమని నమ్మించి మోసం చేశారంటూ.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై రైతులు మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుందంటూ మాట ఇచ్చి.. ఇప్పుడు మోసం చేశారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • సీఎం రాజీనామా చేయాలి
    ముఖ్యమంత్రికి ప్రజల మీద నమ్మకం ఉంటే చంద్రబాబు విసిరిన సవాల్​ను స్వీకరించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్‌ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని మాట ఇచ్చి.. ఎన్నికల తరువాత మాట తప్పారని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • న్యాయమూర్తులకు రైతుల నమస్కారం
    అమరావతి రైతుల పిటిషన్​పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో భారీ ఎత్తున రైతులు నిరసన చేపట్టారు. మానవహారంగా ఏర్పడి న్యాయమూర్తులు వెళ్లే సమయంలో వారికి నమస్కారం పెట్టి నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే కరోనా వ్యాక్సిన్
    వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తామని భారత్​ బయోటెక్​ తెలిపింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించినట్లు వెల్లడించింది. కానీ కొత్త వైరస్ కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని భారత్ బయోటెక్ వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • విద్యార్థులపై కరోనా ప్రభావం!
    కరోనా కారణంగా సుదీర్ఘ కాలంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యా అసమానతలు, అభ్యాస నష్టాలను తీవ్రమయ్యాయని వెల్లడించింది ఐరాస. కొవిడ్‌ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా.. 23 లక్షల 80 వేల మంది వచ్చే ఏడాది విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • అమల్లో ఈ సవాళ్లే కీలకం!
    విద్యా వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా నూతన విద్యా విధానానికి ఇటీవలే కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఫలితంగా 34 ఏళ్లలో తొలిసారి విద్యా రంగంలో సంస్కరణల దిశగా ముందడుగు పడింది. ఈ విధానంలోని సానుకూలాంశాలు, అమలులో ఉన్న సవాళ్లను విశ్లేషించారు విద్యా రంగ నిపుణుడు కుమార్ సింగ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • ఈటీవీ భారత్ రిపోర్టర్​పై కేసులు
    బంగాల్​లో 'ఈటీవీ భారత్​' రిపోర్టర్​ అభిషేక్​ దత్తాపై కేసులు నమోదు చేయడంపై కోల్​కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిషేక్​కు ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తూ.. పాత్రికేయుల గొంతును నొక్కేందుకే ఈ కేసులు అని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు?'
    సుశాంత్​ ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసుల జాప్యంపై బిహార్​ డీజీపీ గుప్తేశ్వర్​ పాండే అసహనం వ్యక్తం చేశారు. నటుడి బ్యాంకు​ లావాదేవీల ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • ధోని యూఏఈ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు
    ధోనీ ఇంట్లోనే తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నాడని చెప్పిన రైనా.. అతడికి ఫిట్​గా ఉండేందుకు అలాంటి శిక్షణ పొందుతున్నాడని అన్నాడు. యూఏఈ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.