ETV Bharat / city

విమానాశ్రయ సిబ్బందికి కరోనాపై అవగాహన

author img

By

Published : Mar 6, 2020, 5:31 PM IST

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ విపత్తు నివారణ సంస్థ ఆధ్వర్యంలో విమానాశ్రయ సిబ్బందికి వివిధ రకాల మాస్కులు, ప్రత్యేక సూట్​ను ఏవిధంగా ధరించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.

awareness program on carona
విమానాశ్రయ సిబ్బందికి కరోనాపై అవగాహన కార్యక్రమం
విమానాశ్రయ సిబ్బందికి కరోనాపై అవగాహన

విమానాశ్రయ సిబ్బందికి కరోనాపై అవగాహన

ఇదీ చదవండి:

'రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.