విజయవాడలో జేఎన్యూఆర్ఎమ్ వైఎస్సార్ కాలనీలో మహిళా వాలంటీర్‌పై దాడి చేయడాన్ని నిరసిస్తూ... సచివాలయం వద్ద వాలంటీర్లు విధులు బహిష్కరించి అందోళనకు దిగారు. జక్కంపూడి కాలనీకి చెందిన సాధిక అనే మహిళా వాలంటీర్‌పై కాలనీ వాసులు దాడికి పాల్పడ్డారు. రెండో విడత రేషన్ ఇప్పించలేదనే కోపంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి..