- తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడిన 'అసని'
- రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్న తుపాను
- గంటకు 6 కి.మీ. వేగంతో పశ్చిమవాయవ్య దిశగా 'అసని'
- మచిలీపట్నానికి 50, కాకినాడకు 150 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
- విశాఖకు 310, గోపాలపూర్‌కు 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
- పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం
- కొన్ని గంటల్లో వాయవ్య దిశగా పయనించనున్న తుపాను
- నరసాపురం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం
- సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం
- ఇవాళ కోస్తాంధ్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచనలు
- రేపు ఉత్తరాంధ్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచనలు
- కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రవ్యాప్తంగా కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
- కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
- విశాఖ నుంచి అన్ని ఇండిగో విమాన సర్వీసులు రద్దు
తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడిన 'అసని' - undefined
10:20 May 11
తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడిన 'అసని'
10:19 May 11
22 విమాన సర్వీసుల రాకపోకలు రద్దుచేసిన ఇండిగో సంస్థ
- 22 విమాన సర్వీసుల రాకపోకలు రద్దుచేసిన ఇండిగో సంస్థ
- బెంగళూరు, దిల్లీ నుంచి 2 విమాన సర్వీసులు రద్దుచేసిన ఎయిర్ ఏషియా
- తుపాను దృష్ట్యా ఎయిరిండియా విమాన సర్వీసులు కూడా రద్దు
- ఉదయం విమాన సర్వీసులు రద్దుచేసిన స్పైస్‌జెట్
- మధ్యాహ్నం హైదరాబాద్ సర్వీసుపై తర్వాత ప్రకటిస్తామన్న స్పైస్‌జెట్
- పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం: ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు
10:12 May 11
ప్రకాశం జిల్లాలో టంగుటూరులో అత్యధిక వర్షపాతం నమోదు
- ప్రకాశం జిల్లాలో టంగుటూరులో అత్యధిక వర్షపాతం నమోదు
- ఉదయం 6 గం.కు 7.2 సెం.మీ., జరుగుమిల్లిలో 7 సెం.మీ. వర్షపాతం
- బాపట్ల జిల్లాలో సగటు వర్షపాతం 1.54 సెం.మీ.
- బాపట్లలో అత్యధికంగా 8 సెం.మీ. వర్షపాతం
- కర్లపాలెంలో 5.32, రేపల్లెలో 1.12సెం.మీ. వర్షపాతం
- గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
- కాకుమాను మండలంలో 2.46 సెం.మీ. వర్షపాతం
- పొన్నూరులో 1.9, చేబ్రోలులో 1.2 సెం.మీ. వర్షపాతం
- అసని తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో మోస్తరు వర్షం
- పూసపాటిరేగలో అత్యధికంగా 6.5 సెం.మీ. వర్షపాతం
- గంట్యాడలో 6.2, మెంటాడలో 5.4 సెం.మీ. వర్షపాతం
- బొండపల్లిలో 4.8, ఎస్.కోటలో 4.7 సెం.మీ. వర్షపాతం
- విజయనగరంలో 4.5, డెంకాడలో 4 సెం.మీ. వర్షపాతం
- రాజాం, సంతకవిటి మండలాల్లో 2 సెం.మీ. వర్షపాతం
- రేగిడి ఆమదాలవలసలో 2.3 సెం.మీ. వర్షపాతం నమోదు
- విజయనగరం జిల్లా వంగరలో 1.2 సెం.మీ. వర్షపాతం
- కోనసీమలో అత్యధికంగా మలికిపురంలో 4.96 సెం.మీ. వర్షపాతం
- కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో 1.14 సెం.మీ. వర్షపాతం నమోదు
- మచిలీపట్నం సహా పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం
- మచిలీపట్నం వద్ద సముద్రంలో పెరిగిన అలల ఉద్ధృతి
- ఐదు మీటర్ల కన్నా అధికంగా ఎగిసిపడుతున్న అలలు
- అలల ధాటికి మత్స్యకారుల బోట్లు కొట్టుకుపోకుండా చర్యలు
- అనకాపల్లి జిల్లా కోటవురట్లలో కుండపోత వర్షం
- అనకాపల్లి జిల్లా రోలుగుంట, కశింకోటలో ఎడతెరిపి లేని వర్షం
- రోలుగుంట మండలంలో నిన్న ఉదయం నుంచి విద్యుత్ నిలిపివేత
08:38 May 11
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు రద్దు
- విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు రద్దు
- బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రధాన సర్వీసులు రద్దుచేసినట్లు ఇండిగో ప్రకటన
- విశాఖ, రాజమహేంద్రవరం, కడపకు నడిచే లింక్ సర్వీసులు నిలుపుదల
- వాతావరణ మార్పుల అనంతరం సర్వీసులు పునరుద్ధరిస్తామన్న ఇండిగో
- తుపాను దృష్ట్యా ఇవాళ విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు
- రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులన్నీ రద్దు
- హైదరాబాద్, బెంగళూరు, విశాఖ నుంచి 9 విమానాలు రద్దు చేసిన అధికారులు
07:29 May 11
సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక
- బాపట్ల జిల్లా తీరప్రాంతంలో అసాని తుపాను ప్రభావంతో వర్షాలు
- బాపట్లలో 8 సెం.మీ., వేటపాలెంలో 5.54 సెం.మీ. వర్షపాతం నమోదు
- బాపట్ల, రేపల్లె, నిజాంపట్నంలో వర్షం
- భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో వర్షం
- తుపాను తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
- నిజాంపట్నం హార్బర్‌లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక
- బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- కంట్రోల్ రూమ్ నెo.87126 55878, 87126 55881, 87126 55918
- తీర ప్రాంత మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు
- సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక
- లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు
- నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రాత్రి నుంచి నిలిచిన విద్యుత్
- తుపాను ప్రభావంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
- రొయ్యల చెరువుల రైతులకు డీజిల్ దొరక్క ఇబ్బందులు
- కరెంటు లేక గంటకు 6 లీటర్ల చొప్పున జనరేటర్‌కు డీజిల్ వినియోగం
- రొయ్యల చెరువులు కాపాడుకునేందుకు రైతుల ఇబ్బందులు
- మైపాడు బీచ్ వద్ద 10 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
- నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం
07:18 May 11
ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలహీన పడిన తీవ్రతుపాను 'అసని'
- ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలహీన పడిన తీవ్రతుపాను 'అసని'
- మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
- గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను అసని
- దిశ మార్చుకుని ఈశాన్యం వైపునకు కదులుతున్న తుపాను
- నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి రానున్న తుపాను
- కాకినాడ వద్ద మళ్లీ సముద్రంలోకి వచ్చి బలహీన పడే సూచనలు
- రేపు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనున్న తుపాను
- పూర్తిగా బలహీనపడేవరకూ తీరం వెంబడే పయనించనున్న తుపాను అసని
- తీరానికి అతిదగ్గరగా రావటంతో తగ్గిన గాలుల తీవ్రత
- ప్రస్తుతం తుపాను పరిసర ప్రాంతాల్లో 85 కి.మీ. వేగంతో గాలులు
- తుపాను కారణంగా 3 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు
06:55 May 11
ప్రకాశం జిల్లా సముద్ర తీరప్రాంత గ్రామాల్లో ఈదురుగాలులు
- ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో వర్షాలు
- ప్రకాశం జిల్లా సముద్ర తీరప్రాంత గ్రామాల్లో ఈదురుగాలులు

- తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
- ఒంగోలు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు; టోల్ ఫ్రీ నం.1077
- విద్యుత్ స్తంభాలు ఒరిగితే తెలియజేయాల్సిన టోల్ ఫ్రీ నం.1912
- విద్యుత్ సమస్యలపై సంప్రదించాల్సిన నం. 9493 178718
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
- సమస్యలపై సంప్రదించాల్సిన నంబర్ 90103 13920
- ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ఈదురుగాలులతో వర్షం
- కల్లాల్లో ఉన్న మొక్కజొన్న కండెలకు పట్టాలు కప్పిన రైతులు
- ప్రకాశం: మార్కాపురంలో ఎడతెరపి లేకుండా వర్షం
- తుపాను ప్రభావంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం
- మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో వర్షం
- కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం
06:35 May 11
కోనసీమ జిల్లాపై తుపాను తీవ్ర ప్రభావం
- కోనసీమ జిల్లాపై తుపాను తీవ్ర ప్రభావం
- అంతర్వేది, శంకరగుప్తం, ఓడలరేవు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
- కోనసీమ జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం
- కోనసీమ జిల్లాలో వరి పంటకు అపార నష్టం
- డెల్టాలో 1.91 లక్షల ఎకరాలకు 80 వేల ఎకరాల్లో పూర్తయిన వరి కోతలు
- కోనసీమ జిల్లా: కల్లాల్లో తడిసి ముద్దవుతున్న ధాన్యపు రాశులు
- కాకినాడ, తూ.గో. జిల్లాల్లోనూ ఈదురుగాలులతో మోస్తరు వర్షం
- కోనసీమ, కాకినాడ, తూ.గో. జిల్లాల్లో నేలకొరిగిన కోతకు వచ్చిన వరి
- కృష్ణా జిల్లా: అసన్ తుపాను ప్రభావంతో మచిలీపట్నంలో వర్షం
- మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
- అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు
06:28 May 11
cyclone latest updates: దిశ మార్చుకుని ఈశాన్యం వైపునకు కదులుతున్న తుపాను
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను 'అసని'
- మచిలీపట్నానికి ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం
- కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం
- అనంతరం తీరం వెంబడి దిశ మార్చుకోనున్న తుపాను అసని
- యానాం, కాకినాడ మీదుగా తుపాను పయనించే సూచన
- రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్న తుపాను
- తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
- కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
- ఏలూరు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
- తుపాను దృష్ట్యా తీర ప్రాంతాల్లో 95-105 కి.మీ వేగంతో ఈదురుగాలులు