కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఈ నెల 18 నుంచి 20 మధ్య జరిగే పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.
ఇదీ చదవండి: 'కాంటాక్ట్‌లెస్ శానిటైజర్' తయారు చేసిన డీఆర్డీఓ