ETV Bharat / city

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన మరో ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావుకు కరోనా పాజిటివ్​ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి కొండలరావు తెలిపారు. ప్రస్తుతం భాస్కరరావు మిర్యాలగూడలోని తన ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నారు.

another-mla-tested-corona-positive-in-telangana

author img

By

Published : Jul 16, 2020, 9:43 AM IST

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావుకు కరోనా పాజిటివ్​ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి కొండలరావు తెలిపారు. రెండు రోజుల క్రితం పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం ఫలితం వచ్చింది. మిర్యాలగూడలోని తన ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నారు. మిర్యాలగూడలో అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు కరోనా సోకడం వల్ల ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

ఇవీచూడండి: తెలంగాణలో మరో 1,597 కరోనా పాజిటివ్ కేసులు , 11 మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.