ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తీరు బాగోలేదని అమరావతి ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో ఇద్దరూ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్నారన్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాల్లో చిచ్చు పెట్టవద్దని వారికి సూచించారు.
ఇదీ చదవండి..