భారీ వర్షాలు తెలంగాణలోని భాగ్యనగరాన్ని వణికిస్తోన్నాయి. మూడు రోజుల కిందటి వరకు వరదలతో అల్లాడిన నగరవాసులను ఇవాళ సాయంత్రం వర్షం మళ్లీ భయపెట్టింది. ఎల్బీనగర్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎల్బీనగర్, చింతలకుంట మధ్య జాతీయ రహదారిపై భారీగా వదర చేరి ట్రాఫిక్ జామ్ అయింది.
వాహనాలపై వెళ్లడం సాధ్యం కాదనుకున్న ఓ వ్యక్తి ఈత కొట్టుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ట్రాఫిక్ జామ్.. ఈత కొట్టుకుంటూ వెళ్లిన వ్యక్తి - వరదతో ట్రాఫిక్ జామ్.. ఈత కొట్టుకుంటూ వెళ్లిన వ్యక్తి
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, చింతలకుంట మధ్య జాతీయ రహదారిపై భారీగా వరద చేరి ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలపై వెళ్లడం సాధ్యం కాదనుకున్న ఓ వ్యక్తి ఈత కొట్టుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ట్రాఫిక్ జామ్.. ఈత కొట్టుకుంటూ వెళ్లిన వ్యక్తి