ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 7PM

.

author img

By

Published : Aug 4, 2020, 6:59 PM IST

7PM_Bharat Topnews
7PM_Bharat Topnews
  • ఆ రోజే జగనన్న కిట్లు
    సెప్టెంబర్ 5న పాఠశాలలను పున: ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆ రోజునే జగనన్న విద్యాకానుక కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా అందించాలని అదికారులను ఆదేశించారు. ఆ రోజున ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • నూతన భద్రత విధానానికి సీఎం ఆదేశం
    పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల కాంప్లియన్స్‌ నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • అనధికార భవన అనుమతులు ఇవ్వడంపై పిటిషన్
    అనధికార భవన అనుమతులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీల అనుతులపై పిటిషన్‌ దాఖలు చేశారు. అనధికారికంగా అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లైసెన్స్​డ్​ టెక్నికల్ పర్సన్స్ పిటిషన్‌ వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • మోడల్ టౌన్లుగా తాడేపల్లి, మంగళగిరి
    తాడేపల్లి, మంగళగిరి పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోడల్ టౌన్లుగా అభివృద్ధి చేసేలా డీపీఆర్ రూప్పకల్పనకు పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • 'ఆగస్టు 5'నే ఎందుకు?
    అయోధ్యలో రామ మందిరానికి ఆగస్టు 5న భూమిపూజ జరగనుంది. ఇప్పటికే ఇదే రోజున మోదీ సర్కార్​ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఆర్టికల్​ 370 రద్దు, మొఘల్​సరాయ్ రైల్వేస్టేషన్​ పేరు మార్పు వంటివి ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • భూమిపూజ సాగనుంది ఇలా...
    రామమందిర భూమిపూజ కోసం అయోధ్య సర్వం సిద్ధమైంది. బుధవారం జరగనున్న ఈ వేడుక కోసం ప్రధాని మోదీ 11:30గంటలకు అయోధ్య చేరుకుంటారు. సరిగ్గా 12గంటల 15నిమిషాల 15సెకన్లకు రామమందిర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • 60 ఏళ్ల పైబడినవారిలోనే
    దేశంలో కరోనా యాక్టివ్​ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య రెట్టింపు అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తొలి లాక్​డౌన్​ తర్వాత మొదటిసారిగా వైరస్​ మరణాల రేటు అత్యల్పంగా నమోదైందని పేర్కొంది. మరణాల్లోనూ సగానికిపైగా 60 ఏళ్లపైబడిన వారే ఉన్నారని వెల్లడించారు ఆరోగ్య శాఖ కార్యదర్శి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • తక్కువ ధరకే మార్కెట్లోకి ఫావిపిరవిర్​ ట్యాబ్లెట్లు
    దేశీయ మార్కెట్లోకి చౌక ధరలో కరోనా ఔషధాన్ని విడుదల చేసింది సన్​ఫార్మా. స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలున్న కరోనా బాధితులు వాడేందుకు అనుమతి ఉన్న ఫావిపిరవిర్​ ఔషధాన్ని 'ఫ్లూగార్డ్​' పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో ఫ్లూగార్డ్ మాత్ర ధర రూ.35గా నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • వివో గుడ్​బై!
    ఐపీఎల్ 13వ సీజన్ టైటిల్ స్పాన్సర్​షిప్​ ఒప్పందం నుంచి చైనా మొబైల్ సంస్ఖ వివో తప్పుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-చైనా​ల మధ్య నెలకొన్న పరిస్థితుల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.