తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రి కే. ఎన్ నెహ్రూ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వామివారి ఆశీస్సులు పొందారు. మూలమూర్తి దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: 'కొవిడ్ టీకాతో గర్భిణులకు ప్రమాదం లేదు'