ఇదీ చదవండి:
'శాసన మండలి రద్దు ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం' - తిరుపతిలో సమావేశమైన విద్యార్థి, జేఏసీ నేతలు
వ్యక్తుల మీద కక్షతో... వ్యవస్థలను రద్దు చేయడం అప్రజాస్వామికమని చిత్తూరు జిల్లా విద్యార్థి, జేఏసీ నేతలు అన్నారు. రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జేఏసీ నేతలు చర్చించారు. శాసనమండలి రద్దు నిర్ణయమనేది ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతుందంటూ ఎద్దేవా చేశారు. అమరావతి పరిరక్షణ కోసం... పార్టీలకు అతీతంగా విద్యార్థి, జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
తిరుపతిలో సమావేశమైన విద్యార్థి, జేఏసీ నేతలు
ఇదీ చదవండి:
sample description
TAGGED:
tirupati latest news