తిరుమల శ్రీవారిని రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గుంటూర జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ.. స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో.. ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను, ఆశీర్వచనాలను అందజేశారు.
ఇదీ చదవండి: