తితిదేకు చెందిన ఎస్వీబీసీ ట్రస్టుకు ఓ భక్తుడు రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన శివం కాండే అనే వ్యక్తి ఈ మొత్తాన్ని అందజేశారు. తితిదే అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ధర్మారెడ్డిని తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి.. విరాళానికి సంబంధించిన డీడీలను సమర్పించారు.
ఇదీ చదవండి: