ETV Bharat / city

కుప్పంలో 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా లక్షణాలు! - కుప్పంలో వృద్ధుడికి కరోనా లక్షణాలు

కరోనా అనుమానిత లక్షణాలతో కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ వృద్ధుడు చేరాడు. అతడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో తిరుపతిలోని స్విమ్స్​కు తరిలించారు.

corona-symptoms-suspected-case-in-kuppam

author img

By

Published : Mar 19, 2020, 11:02 PM IST

కరోనా అనుమానిత లక్షణాలతో కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఓ వృద్ధుడు చేరాడు. తమిళనాడుకు వానియంబడికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడిగా అతడిని అధికారులు గుర్తించారు. అతని ఆరోగ్య పరిస్థితి గమనించి.. కరోనా లక్షణాలు అని అనుమానించారు. తిరుపతిలోని స్విమ్స్​కు తరలించారు. అతని కుమారుడు 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చినట్లు విచారణలో తేలింది.

ఇదీ చదవండి:

కేరళలో మాయమై అసోంలో చిక్కిన 'కరోనా రోగి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.