ETV Bharat / city

'ఆనందయ్య ఔషధాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తితిదే సిద్ధం'

author img

By

Published : May 26, 2021, 5:37 PM IST

ఆనందయ్య ఔషధాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తితిదే సిద్ధంగా ఉందని చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి చెప్పారు. ఆనందయ్య కుటుంబసభ్యులతో సమావేశమైన ఆయన.. వారి నుంచి ఔషధ తయారీ కోసం చేసుకోవాల్సిన ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. అనుమతులు వచ్చిన వారం రోజుల్లోనే ‌‌ఔషధాన్ని ప్రజలకు అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నామంటున్న తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డితో మా ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి.

చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి
చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి
చెవిరెడ్డి భాస్కర్​రెడ్డితో ముఖాముఖి

చెవిరెడ్డి భాస్కర్​రెడ్డితో ముఖాముఖి

ఇదీ చదవండీ... ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.