- DGP ON AMARAVATHI: అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి..కానీ
అమరావతి రైతులు చేయనున్న మహాపాదయాత్రకు ఎట్టకేలకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే అనేక షరతులు విధించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- PAVAN KALYAN: విశాఖలో నేడు జనసేన అధినేత పవన్ పర్యటన
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖ చేరుకుంటారు. విశాఖ ఉక్కు కోసం దీక్ష చేస్తున్న కార్మికులకు సంఘీభావం ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- VADAPALLI: వాడపల్లిలో వైభవంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామికి వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- DEE-CET RESULTS: డీఈఈ సెట్ ఫలితాల దోబూచులాట..!
రాష్ట్రంలో డీఈఈ సెట్ ఫలితాలు(DEE CET results) అభ్యర్థులతో దోబూచులాడాయి. మొదట ఫలితాలను వెబ్ సైట్లో పెట్టిన అధికారులు.. ఆ తర్వాత వాటిని తొలగించారు. దీంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత- ఓ పోలీసు అరెస్టు
ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అసోం-మిజోరం సరిహద్దులో (Assam Mizoram border dispute) రెండు పేలుళ్లు జరిగాయి. ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ఓ మిజోరం పోలీసును అదుపులోకి తీసుకున్నట్లు అసోం అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Azadi Ka Amrit Mahotsav: మేనన్ తలకు పెన్-గన్!
స్వాతంత్య్రానంతరం 500కుపైగా సంస్థానాలను వివిధ రకాలుగా ఒప్పించి భారతావనిని ఏకం చేసిన ధీరుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్! ఆ క్రమంలో పటేల్, ఆయన బృందం ఎదుర్కొన్న సవాళ్లు బోలెడు. హైదరాబాద్‌పై పోలీస్‌చర్య, కశ్మీర్ విలీనం చాలా మందికి తెలిసిన కథలు! కానీ తెలియనివి చాలానే ఉన్నాయ్. నేడు పటేల్ జయంతి సందర్భంగా వాటిలో కొన్ని... పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Climate Change: చిత్తశుద్ధితోనే.. భూతాప నియంత్రణ
వాతావరణ మార్పుల (environment pollution) నిరోధానికి ఏటా 10వేల కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఆర్థిక సహాయం అందించాలని ప్యారిస్ ఒప్పందం నిర్దేశించింది. వర్ధమాన దేశాలు హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టడానికి, వాతావరణ మార్పుల బారి నుంచి ప్రజల ప్రాణాలను, జీవనోపాధులను కాపాడటానికి ఈ నిధులను వెచ్చిస్తారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Bank holidays in november: నవంబర్‌లో 17 రోజులు బ్యాంకు సెలవులు!
వివిధ పండగలు, సాధారణ సెలవులు కలుపుకొని నవంబరులో (Bank Holidays in November 2021) మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ వెల్లడించింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Dravid: 'ద్రవిడ్ కోచ్ అయితే.. పక్కా బ్లూప్రింట్‌తో వచ్చేస్తాడు'
టీమ్‌ఇండియాకు (Team India Coach) కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid News) నియామకం దాదాపుగా ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో జట్టును విజయ పథంలో నడిపేందుకు ద్రవిడ్ బ్లూప్రింట్‌తో వస్తాడని అన్నాడు మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తల్లిదండ్రుల సమాధుల వద్దే పునీత్ అంత్యక్రియలు
గుండెపోటుతో మరణించిన ప్రముఖ కథానాయకుడు పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన తల్లిదండ్రుల సమాధుల వద్దే పునీత్‌ను ఖననం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.