ETV Bharat / city

ఉపరాష్ట్రపతి చొరవతో.. ఆ జిల్లాల్లో పంట సేకరణకు గడువు పెంపు - chittoor district news

VICE PRESIDENT NENKAIAH NAIDU
VICE PRESIDENT NENKAIAH NAIDU
author img

By

Published : Aug 26, 2021, 6:43 PM IST

Updated : Aug 26, 2021, 8:44 PM IST

18:41 August 26

VICE PRESIDENT NENKAIAH NAIDU

నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఎడగారు పంట సేకరణ గడువును అక్కడి అధికారులు పెంచారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో నెలరోజుల పాటు గడువు పెంచినట్లు తెలుస్తోంది. 

ఎడగారు పంట సేకరణ గడువు పెంచాలని రెండు జిల్లాల్లోని రైతుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ లేఖ రాసింది. దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శితో మాట్లాడి రైతులకు మేలు కలిగేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.

ఇదీ చదవండి: 

కోవూరులో ఉద్రిక్తత... తెదేపా నేత ఇల్లు, దుకాణాలు కూల్చివేత

Last Updated : Aug 26, 2021, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.