ETV Bharat / city

అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు - అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు

స్కిమ్మింగ్ మిషన్ ద్వారా ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసే అంతర్రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.

అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు
author img

By

Published : Sep 28, 2019, 7:43 AM IST

Updated : Sep 28, 2019, 7:57 AM IST

స్కిమ్మింగ్ మిషన్ ద్వారా ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసే హరియాణాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 7లక్షల నగదు, స్కిమ్మింగ్ మిషన్, కొన్ని ఏటీఎం కార్డులు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. సందీప్ కుమార్, మంజీత్, జగ్జీత్​లు ఈ తరహాలో మోసాలు చేస్తుండగా... కొన్ని ప్రాంతాల సీసీ టీవీ కెమెరాల్లో చిక్కినట్టు జిల్లా ఎస్పీ రస్తోగి తెలిపారు. వీరిపై గతంలోనే కొన్ని కేసులు నమోదయ్యాయని వివరించారు.

అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు

అంతర్రాష్ట్ర ముఠా ఎలా మోసం చేస్తుందంటే...

అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు

ఇదీ చదవండీ... 'రాయలసీమలో హైకోర్టు... ప్రభుత్వం పరిశీలన'

Intro:రిపోర్టర్ : జి. సూర్య దుర్గారావు
సెంటర్ : భీమవరం
జిల్లా : పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్: Ap_Tpg_41_27_bvm_kondachiluva_hatam_10087
మొబైల్: 9849959923
ఈనాడు ఈ టీవీ ఎక్స్క్లూజివ్ వార్త సార్ ఇది
యాంకర్ : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో కొండచిలువ హల్ చల్ చేసింది. గరగపర్రు లోని అంబేద్కర్ కాలనీ సమీపంలో లో గుర్రపు డెక్క ప్రాంతం నుంచి ఈ కొండచిలువ నివాస ప్రాంతాల్లో కి రావడంతో ఒక్కసారిగా స్థానిక మహిళలు భయంతో కేకలు వేశారు. దీంతో అక్కడే ఉన్న యువకులు కర్రలతో కొండచిలువను మట్టుబెట్టారు లోని అంబేద్కర్ కాలనీ సమీపంలోని యనమదుర్రు డ్రెయిన్ వంతెన ప్రాంతంలో భారీ స్థాయిలో గుర్రపుడెక్క మేట వేసింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిలో ఈ కొండ చిలువ కొట్టుకు వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు . యనమదుర్రు డ్రెయిన్ వంతెన ప్రాంతంలో పేర్కొన్న గుర్రపుడెక్క నుంచి తరచూ విష జంతువులు ఈ ప్రాంతం నుంచి నివాస ప్రాంతాల్లో వస్తున్నాయని వెంటనే ఈ ప్రాంతంలో పేర్కొన్న తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Body:రిపోర్టర్ : జి. సూర్య దుర్గారావు
సెంటర్ : భీమవరం
జిల్లా : పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్: Ap_Tpg_41_27_bvm_kondachiluva_hatam_10087
మొబైల్: 9849959923
ఈనాడు ఈ టీవీ ఎక్స్క్లూజివ్ వార్త సార్ ఇది

Conclusion:రిపోర్టర్ : జి. సూర్య దుర్గారావు
సెంటర్ : భీమవరం
జిల్లా : పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్: Ap_Tpg_41_27_bvm_kondachiluva_hatam_10087
మొబైల్: 9849959923
ఈనాడు ఈ టీవీ ఎక్స్క్లూజివ్ వార్త సార్ ఇది
Last Updated : Sep 28, 2019, 7:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.