ETV Bharat / city

నెల్లూరులో మదుపర్లకు ఈనాడు సిరి అవగాహన సదస్సు - nellore city latest updates

ఈనాడు సిరి ఇన్వెస్టర్స్​ క్లబ్​ వారి ఆధ్వర్యంలో నెల్లూరులోని వాయుగండ్ల బ్రహ్మయ్య కళ్యాణ మండపంలో మదుపర్లకు సదస్సు నిర్వహించారు.

eenadu siri investors club in nellore
నెల్లూరులో మదుపర్లకు ఈనాడు సిరి అవగాహన సదస్సు
author img

By

Published : Feb 9, 2020, 7:46 AM IST

నెల్లూరులో మదుపర్లకు ఈనాడు సిరి అవగాహన సదస్సు

నెల్లూరులో ఈనాడు సిరి ఇన్వెస్టర్స్​ క్లబ్​ - ఆదిత్య బిర్లా సన్​ లైఫ్​ మ్యూచువల్​ ఫండ్​, జెన్​ మనీ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. నగరంలోని వాయుగండ్ల బ్రహ్మయ్య కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిత్య బిర్లా సన్​ లైఫ్​ రీజనల్​ మేనేజర్​ వెంకట వినోద్...​ ఆర్థిక మాంద్యం ప్రభావం గురించి మధుపరులకు వివరించారు. ఆర్థిక వ్యవస్థ బాగుంటే మార్కెట్లు దీర్ఘ కాలానికి మంచి రాబడి అందించే అవకాశాలు ఉంటాయని జెన్​ మనీ జనరల్​ మేనేజర్​ వేణుగోపాల్​ తెలిపారు. డబ్బులు ఎలా ఆదా చేయాలి అనే అంశంపై క్షుణ్ణంగా వివరాలు తెలియజేశారు. ప్రతి మనిషి ఎంతో కొంత డబ్బు నిల్వ ఉంచుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి :

కాకినాడలో 'ఈనాడు - సిరి' మదుపర్ల సదస్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.