రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలను ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ నగరంలోని అశోక్ నగర్లో ఉన్న పేదలకు సీపీఎం నాయకులు నిత్యావసర సరుకులను అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయలను అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు తెలియజేశారు.
ఇదీ చదవండి :