ETV Bharat / city

కాకినాడలో కూరగాయల ధరలు ఇవే

author img

By

Published : Apr 20, 2020, 12:50 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరకుల ధరలు ఉండేలా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ధరల పట్టికలో ఉన్న విధంగానే కూరగాయలను అమ్మాలని సూచించింది. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలను తీసుకుంటామని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజలు... 1902 కు నెంబర్​కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

vegetables cost in kakinada today
vegetables cost in kakinada today

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రైతు బజార్​లో నేడు కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

vegetables cost in kakinada today
కాకినాడలో కూరగాయల ధరలు పట్టిక

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రైతు బజార్​లో నేడు కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

vegetables cost in kakinada today
కాకినాడలో కూరగాయల ధరలు పట్టిక

ఇదీ చదవండి

రైతు బజార్లలో నేటి కూరగాయల ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.