గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 319కి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి.. అవసరమైతే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. పోలీసులు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: