ETV Bharat / city

Power Lifter Sadiya: పవర్‌ లిఫ్టర్‌ సాదియాకు ప్రభుత్వం నజరానా... ఎంతంటే?

author img

By

Published : Mar 23, 2022, 9:11 AM IST

PowerLifter Sadiya: గతేడాది డిసెంబరులో జరిగిన ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించిన షేక్‌ సాదియాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు.

PowerLifter Sadiya
పవర్‌లిఫ్టర్‌ సాదియాకు నజరానా

PowerLifter Sadiya: టర్కీలో గతేడాది డిసెంబరులో జరిగిన ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్‌ సాదియాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు.

మంగళవారం సీఎంను కలిసిన సాదియా తాను సాధించిన పతకాలు చూపించింది. ఈ సందర్భంగా మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:

పద్మపురస్కార గ్రహీతలకు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సత్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.