ETV Bharat / city

Workshops for MLAs : ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ వర్క్ షాప్..ఎందుకంటే ? - Workshops for MLAs on Schools in AP

Workshops for MLAs : జాతీయ విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మ్యాపింగ్ పై శాసన సభ్యులకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఏపీ సచివాలయంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేయనుంది.

Workshops for MLAs
ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ వర్క్ షాప్
author img

By

Published : Jan 27, 2022, 8:55 AM IST

Workshops for MLAs : జాతీయ విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మ్యాపింగ్ పై శాసన సభ్యులకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఏపీ సచివాలయంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేయనుంది.

జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా రాష్ట్రంలో పాఠశాలల మ్యాపింగ్, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు అంశాలపై ఎమ్మెల్యేలకు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,835 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖ మ్యాపింగ్ చేసింది. పాఠశాలల విలీనం ద్వారా 2,03,454 మంది విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధన జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి : Collectors at RDO offices : ఆర్డీఓ కార్యాలయాల్లో కలెక్టర్లు..! ఉన్న వారితోనే సర్దుబాటు.. కొత్త పోస్టులకు ఆర్థికశాఖ నో

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.