ETV Bharat / city

మంగళ, బుధ వారాల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు - telengaga whethear report

తూర్పు మధ్య, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలో మంగళవారం, బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

telengaga whethear report
ఈ రోజు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు
author img

By

Published : Jun 2, 2020, 6:11 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తూర్పు మధ్య, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం వల్లే వర్షాలు కురుస్తున్నాయిని పేర్కొంది. గురువారం నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇవీ చూడండి: తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.