ETV Bharat / city

తెలంగాణ: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రొఫెసర్ కోదండరాం - తెజస తాజా వార్తలు

తెలంగాణలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు.

kodandaram
kodandaram
author img

By

Published : Oct 5, 2020, 6:03 PM IST

తెలంగాణలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం బరిలో దిగనున్నారు. తెలంగాణలోని వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్​లోని తెజస కార్యాలయంలో ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో కరపత్రం విడుదల చేశారు.

ఇదీ చదవండి:

'బిహార్​లో ఎన్​డీఏ గెలుపునకు అసలు కారణం ఆర్​జేడీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.