రాష్ట్ర సచివాలయ భవనాల నిర్వహణ, వాటిలో అవసరమైన మార్పులు చేసేందుకు ఏఎంఆర్‌డీఏ (ఇది వరకు సీఆర్‌డీఏ) పెట్టిన ఖర్చులో రూ.16.94 కోట్లు తిరిగి ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్‌కీపింగ్ సేవలకు రూ.7,13,94,474, సాంకేతిక సదుపాయాల్ని సమకూర్చినందుకు రూ.2,13,24,195, అసరమైన మార్పులు చేసినందుకు రూ.6,08,72,901, సాధారణ నిర్వహణ, ఫర్నిచర్ కోసం రూ.1,58,30,791ను విడుదల చేసింది.
ఇదీ చదవండి: