వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలులో సబ్సిడీ కోసం కోసం డిస్కమ్ లకు 409 కోట్ల రూపాయల్ని చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ డిస్కమ్ లకు చెల్లించాల్సిన వ్యవసాయ విద్యుత్ రాయితీ 409 కోట్ల రూపాయల్ని విడుదల చేస్తున్నట్టు ఇంధనశాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండీ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రానికి హైకోర్టు నోటీసులు