తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలవనుంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్న తెదేపా నేతలు... వైకాపా ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. అక్రమ కేసులు బనాయిస్తోందని వివరించనున్నారు. దామోదర్‌నాయుడు అంశంతో పాటు... పలు విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఇదీ చదవండీ... మొక్కలే ఆయనకు ప్రాణం... 35ఏళ్లుగా వాటితోనే ప్రయాణం