ETV Bharat / city

AP RAINS: అల్పపీడనంగా వాయుగుండం!

rain live updates
rain live updates
author img

By

Published : Sep 28, 2021, 7:19 AM IST

Updated : Sep 28, 2021, 4:12 PM IST

16:02 September 28

  • ప్రకాశం బ్యారేజ్‌కు క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహం
  • ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ఫ్లో లక్షా 97 వేల క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాలువలకు 4,959 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ ఔట్‌ఫ్లో లక్షా 92 వేల క్యూసెక్కులు

12:57 September 28

వాయుగుండం అల్పపీడనంగా మారే సూచనలు

  • వాయుగుండం అల్పపీడనంగా మారే సూచనలు: వాతావరణశాఖ
  • మరో 6 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం: వాతావరణశాఖ
  • పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 26 కి.మీ. వేగంతో కదులుతోంది: వాతావరణశాఖ
  • ప్రస్తుతం విదర్భ-పర్బనీ-నాగ్‌పుర్‌ మీద కేంద్రీకృతం: వాతావరణ కేంద్రం
  • అల్పపీడనం ఎల్లుండికల్లా అరేబియా సముద్రంలోకి వెళ్లే అవకాశం
  • అల్పపీడనం అరేబియా సముద్రంలోకి వెళ్లి తిరిగి బలపడుతుంది: వాతావరణశాఖ
  • అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలో భారీ వర్షాలు
  • కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

12:30 September 28

ప్రకాశం బ్యారేజీ నుంచి 1,72,069 క్యూసెక్కులు విడుదల

  • ప్రకాశం బ్యారేజీ నుంచి 1,72,069 క్యూసెక్కులు విడుదల
  • తూర్పు, పశ్చిమ కాల్వలకు 4,959 క్యూసెక్కులు విడుదల
  • బ్యారేజీ నుంచి సముద్రంలోకి 1,67,110 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజీ 30 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజీ 40 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల
  • ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ
  • ఎగువ నుంచి వస్తున్న నీటిని యథాతథంగా దిగువకు విడుదల
  • క్రస్ట్ లెవల్‌కు మించి నీటి ప్రవాహాలు ఉండటంతో దిగువకు విడుదల

12:29 September 28

తూ.గో. జిల్లాలో వర్షాలు, మన్యంలో జోరు వాన

తూ.గో.: వర్షానికి పొంగిపొర్లుతున్న కొండ వాగులు

భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం, మద్దిగడ్డ జలాశయంలోకి చేరిన నీరు

భూపతిపాలెం జలాశయం నుంచి వెయ్యి క్యూసెక్కులు విడుదల

12:29 September 28

గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద

  • తూ.గో.: దేవీపట్నం వద్ద వరద ఉద్ధృతి
  • గండిపోశమ్మ ఆలయ గోపురం వద్దకు చేరుకున్న వరద
  • ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 8.2 అడుగుల నీటిమట్టం
  • సముద్రంలోకి 3.87 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

09:52 September 28

సింహాద్రి అప్పన్న ఘాట్ రోడ్డులో కూలిన చెట్లు

  • విశాఖ: సింహాద్రి అప్పన్న ఘాట్ రోడ్డులో కూలిన చెట్లు
  • చెట్లు విరిగిపడటంతో ఘాట్‌ రోడ్లు మూసివేసిన అధికారులు
  • చెట్లు తొలగించేవరకు దర్శనానికి భక్తులు రావద్దని సూచన
  • విశాఖ: ఘాట్‌రోడ్డులో చెట్లను తొలగిస్తున్న సిబ్బంది

09:52 September 28

జలదిగ్బంధంలో పాలకొండ మండలం అన్నవరం

  • శ్రీకాకుళం: జలదిగ్బంధంలో పాలకొండ మండలం అన్నవరం
  • శ్రీకాకుళం: అన్నవరం గ్రామం చుట్టూ చేరిన నాగావళి వరద నీరు
  • శ్రీకాకుళం: చిన్నమంగళాపురం గ్రామంలోకి ప్రవేశించిన వరదనీరు

09:16 September 28

చోడవరంలోని వినాయక ఆలయం గర్భగుడిలోకి వర్షపు నీరు

  • విశాఖ: చోడవరంలోని వినాయక ఆలయం గర్భగుడిలోకి వర్షపు నీరు
  • విశాఖ: గర్భగుడి నుంచి నీటిని బయటకు తోడుతున్న అర్చకులు
  • విశాఖ: చోడవరంలో నీటమునిగిన 1,256 ఎకరాల్లోని పంట
  • తాళ్లపాలెం జాతీయ రహదారిపై నీటిప్రవాహం, రాకపోకలకు అంతరాయం

09:16 September 28

విశాఖ జిల్లాలో వర్షాలకు ఏజెన్సీలో పొంగుతున్న వాగులు, వంకలు

  • విశాఖ జిల్లాలో వర్షాలకు ఏజెన్సీలో పొంగుతున్న వాగులు, వంకలు
  • విశాఖ: గోస్తని, శారద, వరాహ నదుల్లో పూర్తిస్థాయిలో ప్రవాహం
  • మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌లో 4 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
  • విశాఖ: మేఘాద్రి గెడ్డ నుంచి విమానాశ్రయానికి చేరుతున్న నీరు
  • విశాఖ: విమాన రాకపోకలకు ఇబ్బంది లేకుండా అధికారుల చర్యలు
  • విమానాశ్రయంలో నీటి నిల్వ లేకుండా చర్యలు చేపట్టిన అధికారులు
  • విమాన సర్వీసులు రద్దు కాలేదు: విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాస్
  • విశాఖ: యథావిధిగా మొత్తం 22 సర్వీసులు: ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాస్

08:35 September 28

సువర్ణముఖి నది మధ్యలో చిక్కుకున్న గొర్రెల కాపరి సురక్షితం

  • విజయనగరం: సువర్ణముఖి నది మధ్యలో చిక్కుకున్న గొర్రెల కాపరి సురక్షితం
  • విజయనగరం: గొర్రెల కాపరిని హెలికాఫ్టర్‌ ద్వారా కాపాడిన అధికారులు
  • విజయనగరం: సీతానగరం మండలం కొత్తవలస డ్యామ్‌ సమీపంలో ఘటన

08:32 September 28

విశాఖ: ఎడతెరిపి లేని వర్షాలకు పెరిగిన నీటిమట్టాలు

  • సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధృతి
  • విశాఖ: పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్న డొంకరాయి జలాశయం
  • డొంకరాయి జలాశయం 2 గేట్లు ఎత్తి 6,300 క్యూసెక్కులు విడుదల

08:21 September 28

ఎలమంచిలిలో కుండపోత వర్షం

  • విశాఖ: ఎలమంచిలిలో కుండపోత వర్షం
  • ఎలమంచిలిలో ముంపునకు గురవుతున్న లోతట్టు ప్రాంతాలు

08:21 September 28

పాతపట్నం-గోపాలపురం మధ్య కాజ్‌వేపై వరద ప్రవాహం

  • శ్రీకాకుళం: పాతపట్నం మండలంలో మహేంద్రతనయ నది ప్రవాహం
  • శ్రీకాకుళం: పాతపట్నం-గోపాలపురం మధ్య కాజ్‌వేపై వరద ప్రవాహం
  • మహేంద్రతనయ నది ప్రవాహంతో గోపాలపురానికి నిలిచిన రాకపోకలు

08:20 September 28

ఎలమంచిలి-గాజువాక రహదారిలో నిలిచిన రాకపోకలు

  • విశాఖ: ఎలమంచిలి-గాజువాక రహదారిలో నిలిచిన రాకపోకలు
  • వంతెన పైనుంచి పొంగి ప్రవహిస్తున్న శారద నది, రాకపోకలు నిలిపివేత

07:22 September 28

మడ్డువలస జలాశయానికి వరద ఉద్ధృతి

  • శ్రీకాకుళం: వంగర మం. మడ్డువలస జలాశయానికి వరద ఉద్ధృతి
  • శ్రీకాకుళం: గీతనాపల్లి, కొండచాకరాపల్లి, కొప్పెర గ్రామాలు జలదిగ్బంధం

07:21 September 28

తమ్మిలేరు జలాశయానికి వరద ఉద్ధృతి

  • ప.గో.: చింతలపూడి మం. తమ్మిలేరు జలాశయానికి వరద ఉద్ధృతి
  • ప.గో.: తమ్మిలేరు జలాశయం 3 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల
  • ప.గో.: తమ్మిలేరు జలాశయం ఇన్‌ఫ్లో 7,182 క్యూసెక్కులు
  • ప.గో.: తమ్మిలేరు జలాశయం ఔట్‌ఫ్లో 7,136 క్యూసెక్కులు
  • తమ్మిలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 351.3 అడుగులు
  • తమ్మిలేరు జలాశయం గరిష్ఠ నీటిమట్టం 355 అడుగులు
  • తమ్మిలేరు జలాశయం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • తమ్మిలేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

07:21 September 28

ఎర్రకాల్వ జలాశయానికి భారీగా వరద

  • ప.గో.: ఎర్రకాల్వ జలాశయానికి భారీగా వరద
  • ప.గో.: ఎర్రకాల్వ జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కులు విడుదల
  • ప.గో.: నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో నీటమునిగిన పొలాలు
  • ప.గో.: నిడదవోలు మండలంలో నీటమునిగిన పంట పొలాలు

07:21 September 28

సత్యనారాయణపురం వద్ద డ్రెయిన్‌ గట్టుకు గండి

  • ప.గో.: దెందులూరు మం. సత్యనారాయణపురం వద్ద డ్రెయిన్‌ గట్టుకు గండి
  • ప.గో.: గుండేరు డ్రెయిన్‌కు వరద పెరగడంతో రహదారిపై నీటి ప్రవాహం
  • ప.గో.: రాకపోకలకు అంతరాయంతో డ్రెయిన్‌ గట్టుకు గండికొట్టిన అధికారులు
  • ప.గో.: జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు దారిమళ్లింపు
  • ప.గో.: సుమారు వెయ్యి ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు

07:20 September 28

గులాబ్‌ తుపాను ప్రభావంతో విశాఖ మన్యంలో ఎడతెరిపిలేని వర్షం

  • విశాఖ: లోతట్టు ప్రాంతాలు జలమయం, నీటమునిగిన వరి పంట
  • విశాఖ: వర్షానికి పలుచోట్ల కొట్టుకుపోయిన రహదారులు, వంతెనలు
  • విశాఖ: వరద ఉద్ధృతికి కోతకు గురైన బొక్కేలు సమీపంలోని రైగెడ్డ వంతెన
  • విశాఖ: వంతెన దెబ్బతినడంతో 30 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • విశాఖ: గుత్తులపుట్టు సమీపంలో కొట్టుకుపోయిన వంతెన
  • విశాఖ: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు నిలిచిన రాకపోకలు

07:02 September 28

గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు.. వరద నీటిలోనే ప్రజలు

  • వాయుగుండంగా మారిన గులాబ్‌ తుపాను
  • 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం
  • దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, విశాఖ మీదుగా రుతుపవనద్రోణి
  • ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
  • కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

Last Updated : Sep 28, 2021, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.