అదిత్య పారాయణం చేస్తూ... అమరావతి దీక్ష - three capital news
రాజధాని రైతులకు అన్యాయం చేస్తున్న సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం మహిళలు డిమాండ్ చేశారు. 46వ రోజు రైతులు, మహిళలు నిరసన దీక్ష కొనసాగించారు. రథసప్తమి సందర్భంగా ఆదిత్య పారాయణం చేస్తూ మహిళలు నిరసన తెలియజేశారు. అమరావతిపై ముఖ్యమంత్రి మనసు మారేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు
కృష్ణాయపాలెంలో అమరావతి దీక్ష