ETV Bharat / city

తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణలో ఉదయం 7గంటలకు పురపాలక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్లలో ఒక డివిజన్, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 50వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

poling-start-in-wyra-poling-center
poling-start-in-wyra-poling-center
author img

By

Published : Jan 22, 2020, 9:24 AM IST

తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణలో ఉదయం 7 గంటలకు పురపాలక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్లలో ఒక డివిజన్, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తొమ్మిది కార్పొరేషన్లలో 324 డివిజన్లకు, 120 మున్సిపాలిటీల్లో 2,647 కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది.

9 కార్పొరేషన్ల బరిలో 1,746 మంది అభ్యర్థులు, మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 11,099 మంది అభ్యర్థులు తమ భవితవ్యంను పరీక్షించుకుంటున్నారు. 50 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 120 మున్సిపాల్టీల్లో 6,188 పోలింగ్ కేంద్రాలు, కార్పొరేషన్లలో 1,773 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

50వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా

ఎన్నికల విధుల్లో 45వేల మంది పోలింగ్‌ సిబ్బంది ఉన్నారు. పుర ఎన్నికలకు 50 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,406 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 2,072 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ చేస్తున్నారు. 1,240 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకులను నియమించారు. కొంపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్‌ యాప్​ ఉపయోగిస్తున్నారు.

Intro:TG_KMM_02_22_wyra poling_AV_TS10090. ఖమ్మం జిల్లా వైరా పురపాలకం లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మందకొడిగా సాగింది చలి తీవ్రతతో తొలి గంటసేపు ఓటింగ్ మందకొడిగా సాగింది. విలీన గ్రామాల అయినా దిద్దుపుడి లాలాపురం పల్లిపాడు లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామస్తులు తరలి వస్తున్నారు. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్నారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.