.
అమరావతి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత - అమరావతి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత
అమరావతి ఐకాస చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో... అమరావతి ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. కరకట్ట మీదుగా ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాలన్నారు. ప్రతి కూడలిలో పదుల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
అమరావతి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత
.
sample description