ETV Bharat / city

రాష్ట్రానికి చెందిన ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు - ప్రకాశ్‌రావు అసవడి

రాష్ట్రానికి చెందిన ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. కళలు, సాహిత్యం, విద్య తదితర రంగాల్లో కృషి చేసిన వారిని కేంద్రం ఈ అవార్డులతో సత్కరించింది.

Padma Shri awards for three members from andhra pradhesh
రాష్ట్రానికి చెందిన ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు
author img

By

Published : Jan 25, 2021, 10:32 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో... తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి నలుగురిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో రాష్ట్రానికి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ఒక్కరు ఉన్నారు. రాష్ట్రం నుంచి రామస్వామి అన్నవరపు (కళారంగం), ప్రకాశ్‌రావు అసవడి (సాహిత్యం, విద్య), నిడుమోలు సుమతి (కళలు) ఉండగా.. తెలంగాణకు చెందిన కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ దక్కింది.

ఇదీచదవండి: ఇదీ చూడండి:- 'ఓటు హక్కును ప్రతి ఒక్కరు గౌరవించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.